Home /Author
ఈ వారం ప్రారంభంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడా నివాసంపై ఎఫ్‌బీఐ ఏజెంట్లు సోదాలు చేశారు. ఈ సోదాల్లో కీలకమైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 11 సెట్ల క్లాసిఫైడ్ డాక్యుమెంట్లతో పాటు
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలిందని లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్‌కుమార్ తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ కామన్ వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో భేటీ అయ్యారు. బర్మింగ్‌హామ్‌లో మెడల్స్ సాధించిన వారితో తాను భేటీ అవుతానని గతంలోనే ప్రధాని ప్రకటించారు.
డీజే టిల్లు సూపర్ హిట్ కావడంతో సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం సీక్వెల్ కు శ్రీకారం చుట్టాడు. షూటింగ్ అతి త్వరలో ప్రారంభమవుతుంది. సిద్ధు నటీనటులు, సిబ్బందిలో మార్పులు చేసాడు.
ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ఈ మధ్య కాలంలో రెగ్యులర్ గా కంపోజింగ్ చేయకపోయినా సినిమాల్లో నటిస్తూ లైమ్‌లైట్‌లో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో కోటి సెహరి చిత్రం
వ్యవసాయ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ (APEDA) 2022-2023 ఖరీఫ్ పంట సీజన్ కు సంబంధించి బాస్మతి పంట సర్వేను ప్రారంభించింది. కోవిడ్-19 పరిమితుల కారణంగా రెండేళ్ల విరామం తర్వాత బాస్మతి పంట సర్వే జరుగుతోంది.
ఆహార ధరల్లో నియంత్రణ కారణంగా రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గిందని ప్రభుత్వ గణాంకాలు సూచిస్తున్నాయి. జూన్‌లో 7.75 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం జులైలో 6.75కి తగ్గిందని గణాంకాలు చెబుతున్నాయి. అదే సమయంలో, వినియోగదారుల ధరల సూచీ ( సీపీఐ ) ఆధారిత ద్రవ్యోల్బణం
యుఎస్‌లోని ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన కొత్త సర్వే ప్రకారం, టీనేజ్ అమ్మాయిలకుఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, టిక్‌టాక్ మరియు యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను వదిలివేయడం టీనేజ్ అబ్బాయిల కంటే చాలా కష్టంగా ఉంది.
ప్రతిఒక్కరూ రోజు ప్రారంభాన్ని ఒక్కో విధంగా చేరుకుంటారు. కొంతమంది పొద్దున్నే లేచి తమ రోజును ప్లాన్ చేసుకోవడానికి ఇష్టపడతారు. ఆరోగ్యకరమైన ఉదయపు దినచర్య మీ ఆందోళనను తగ్గించడమేకాకుండా మరింత శక్తిని ఇస్తుంది. అది మిగిలిన రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది.
సాయంత్రం పూట తినే స్నాక్స్ లో మరమరాలతో చేసే పిడత కింద పప్పు కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. పిడత కింద పప్పును ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు