Home /Author prasanna yadla
స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్‌బుక్ ఇన్‌స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
ఈ పంచాంగం ఎలా ఉంటుందంటే శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం ఇలా ముఖ్యమైన విషయాల గురించి మనకి తెలియజేస్తుంది. పంచాగం లెక్కించడానికి ఒక పద్ధతి అని ఉండదు. దీన్ని చాలా పద్దతుల్లో లెక్కిస్తారు.
ప్రధాన నగరమైన విజయవాడలో పసిడి ధర చూసుకుంటే 22 క్యారెట్ల పసిడి ధర రూ 46,090 గా ఉంది. అలాగే 24 క్యారెట్ల పసిడి ధర రూ 50,280 గా ఉంది. విజయవాడలో వెండి ధర చూసుకుంటే కేజీ రూ 64,400 గా ఉంది.
11 న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్న ప్రధాని.
పఠాన్ టీజర్‌లో యాక్షన్ సీన్లు, ఫైట్స్ హైలెట్‌గా కనిపించాయి. రక్తంతో తడిసిన దుస్తులు.. విమానాలు, హెలికాప్టర్లతో తెరకెక్కించిన సన్నివేశాలు హాలీవుడ్ సినిమాను తలదన్నెలా ఉన్నాయి . ఇక బైక్ ఛేజింగ్ సీన్లు..ఐతే చెప్పే పనే లేదు.పర్వత ప్రాంతాల్లో షూట్ చేసిన సన్నివేశాలు టెక్నికల్ పరంగా చాలా బాగున్నాయి.
అలా చేయడం తప్పుకదమ్మా’అని ఆదిత్య అంటాడు. ‘మరి ఏం చెయ్యాలి చెప్పు సారు, మా అమ్మని మంచిగా అడిగితే మా నాయన గురించి చెప్పడం లేదు ఇంక అందుకే అలా చేశాను’ అని నవ్వుతూ అలా చెప్తుంది. తరువాతి రోజే ఉదయాన్నే దేవికి ఓ సోదమ్మా ఎదురుపడుతుంది.
కొత్త కథని రాయడం మొదలు పెట్టు, మర్చిపో ఇక నీ పాత కథని చేదు గతాన్ని, నువ్వూ ధైర్యంగా ముందుకు అడుగెయ్. ఈ ప్రపంచాన్ని గెలిచే వరకు నీ పోరాటాన్ని ఆపకు కొత్తదనం కనిపించాలి అడుగడుగునా, తులసీ ఏమి అనుకున్నా అది సాధించాలి.
మీరు సౌర్య కోసం కంగారుగా వెళ్తున్నారని మీకు చెప్పలేదు. వాల్తేరు వాణి మోనిత మీద పగ పెంచుకుని ఇక్కడకు రాలేదు దీపమ్మా, నిన్ను, నన్ను చంపడానికి వచ్చింది’ అని అంటాడు దుర్గ.
మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి..ఈ సారి మొసలి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ సారి మాత్రం కుక్క పిల్ల ఆటలు సాగలేదు. ఇంతకి ఆ మొసలి ఏం చేసిందో మీరే చూడండి.
సామ్‌సంగ్ గెలాక్సీ M53 5G స్మార్ట్ ఫోన్ ధర రూ.30,000 లోపు ఉంది.6 ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,499 గా ఉంది. 8GB ర్యామ్ +128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,499.ఈ మొబైల్ రూ.30,000 లోపు వచ్చి ఇతర స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్ కు మంచి పోటీ ఇచ్చింది.