Home /Author Jyothi Gummadidala
Ashada Bonalu 2023: ఆషాడమాసం వచ్చేసింది. కొత్త పెళ్లికూతుర్లు అయితే పుట్టింటికి చేరారు. అంతే కాదండోయ్ ఆషాడం అనగానే బాగా గుర్తొచ్చేవి బోనాలు. తెలంగాణ సంప్రదాయంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్న బోనాలకు యావత్ రాష్ట్రం ముస్తాబవుతోంది.
Leo First Look: తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. వరుస పెట్టి హిట్స్ కొడుతూ ఫుల్ బిజీబిజీగా ఉన్నాడు. ప్రస్తుతం విజయ్, విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో లియో సినిమా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
China LPG Leak: డ్రాగన్ కంట్రీగా పేరొందిన చైనాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఒక రెస్టారెంట్ గ్యాస్ లీక్ అవ్వడం వల్ల 31 మంది సజీవ దహనం అయ్యారు.
PM Modi US Visit: ఒకరేమో ప్రపంచాన్నే శాశించగల అగ్రరాజ్యాధినేత, ఇంకొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధాని మరి వీరిద్దరి కలకయిక జరుగుతుందంటే ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాయా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.
Telangana Martyrs Memorial: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు నేటితో ముగియనున్న సందర్భంగా 22 జూన్ 2023న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 'తెలంగాణ అమరుల స్మారకం –అమర దీపం' ప్రజ్వలన కార్యక్రమం జరుగనుంది.
Monsoon Weather Update: తెలుగు రాష్ట్రాలను ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు పలకరించాయి. తొలకరి చినుకులతో తెలుగు రాష్ట్రాలు మురిసిపోయాయి. ఒక్కసారిగా కురిసిన చిరు జల్లులతో నేల పరవసించిపోయింది. ఇన్నాళ్లూ భానుడి భగభగలతో అల్లాడిన ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Today Gold And Silver Price: సాధారణంగా భారతీయ మహిళలకు ఇష్టమైన వాటిలో బంగారం ఒకటి.. అంతేకాకుండా శుభకార్యాలు, పెళ్లిళ్ల సీజన్, ఇలా ఏదో ఒక సందర్భంలో బంగారాన్ని కొంటుంటారు. దీనితో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండ్ పెరుగుతుంటుంది.
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (జూన్ 22, 2023 ) పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
Horoscope: జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశులలోని వారికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. అలాగే జూన్ 22వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
Kajal Agarwal: చందమామ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన కాజల్ అగర్వాల్ అతి తక్కువ కాలంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్గా మెప్పించింది.