Home /Author Jyothi Gummadidala
ఇటీవల ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు చోటుచేసుకన్న నేపథ్యంలో తాజాగా బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సభ్యులను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మార్చారు. మాజీ మంత్రులు కన్నబాబు, అనిల్‌కుమార్ స్థానంలో బీఏసీ సభ్యులుగా మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేశ్ లను నియమించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్న వర్షం దాటికి ఎల్లమ్మగుడి కాలువ పొంగిపొర్లుతుంది. అయితే ప్రమాదవశాత్తు కాలువ ప్రవాహంలో ఓ కారుకొట్టుకుపోయింది. అందులోని ఇద్దరు వ్యక్తులు నీటమునిగి మరణించారు.
రాహుల్ గాంధీకి తమిళ అమ్మాయితో పెళ్లి చేస్తామని ముందుకు వచ్చిన తమిళ మహిళలు. దానికి ఆయన ఏం సమాధానం చెప్పారు... అసలు ఈ సన్నివేశం ఎక్కడ ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
ఆసియా ప్రపంచకప్-2022 ఫైనల్ పోరు నేడు రసవత్తరంగా సాగనుంది. ఆసియా కప్ కోసం శ్రీలంతో పాకిస్థాన్ తలపడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
కృష్ణాజిల్లాలోని ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనితో ప్రాజెక్టు అధికారులు జలాశయం యొక్క 70గేట్లు పూర్తిగా ఎత్తి వరదనీటిని విడుదల చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లోని బస్తీ, పల్లె దవాఖానాల్లో ఒప్పంద ప్రాతిపదికన పనిచేయడానికి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తంగా 1569 ఉద్యోగాలు ఈ నోటిఫికేషన్ ద్వారా పూర్తిచెయ్యనుంది.
కొలంబియాలో ఓ రెయిన్ బో ఉంది. అది వర్షం వచ్చినప్పుడే కాదు ఎల్లవేళలా ఉంటుంది. అదేంటి అనుకుంటున్నారా అది ఓ నది అండి. దానిని చూడడానికి రెండు కళ్లూ చాలవంటే నమ్మండి.
నేడు ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగా చావొక్కటే మార్గం కాదని.. సమస్యను అనేక కోణాలలో ఆలోచించి పరిష్కరించుకోవచ్చని చెప్తాదామా..
వైర్లెస్ ఇంటర్నెట్ గురించి విన్నాం చూస్తున్నాం. కానీ వైర్లెస్ కరెంట్ ను ఎక్కడైనా చూసామా, అసలు వైర్లెస్ కరెంట్ ఎలా సాధ్యం అనుకుంటున్నారా, మనిషి తలచుకుంటే సాధించలేనిది ఏం ఉంటుంది చెప్పండి. మరి ఆ వైర్లెస్ కరెంట్ విశేషాలేంటో చూద్దామా