Home /Author Jyothi Gummadidala
తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మునుగోడు ఉపఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు ఆయా పోలింగ్ స్టేషన్లలో ఎన్నికల సిబ్బంది పోలింగ్‌ను ప్రారంభించారు. ఈ పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది.
ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉంటారు. అనుకున్నంత డబ్బు మీకు సమకూరుతుంది. ఆరోగ్యపరంగానూ అన్ని రాశులవారు మెరుగుగా ఉంటారు. మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా అస్వస్థతతో హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నాడు ఆయన మరణించారు.
భారత్, బంగ్లా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు టీమిండియా గెలిచింది. డీఎల్ఎస్ ప్రకారం బంగ్లాదేశ్ టార్గెట్‌ను 16 ఓవర్లకు 151 పరుగులుగా డిసైడ్ చెయ్యగా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.
అవతార్ మూవీ సీక్వెల్ అయిన అవతార్-2కోసం వరల్డ్ వైడ్ గా సినీ లవర్స్ అంతా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అయిన “అవతార్ 2” అయిన “అవతార్ ది వే ఆఫ్ వాటర్” మూవీని కూడా జేమ్స్ కేమరూన్ తెరకెక్కించనున్నారు. కాగా తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్ వచ్చేసింది.
ఉత్కంఠగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పునఃప్రారంభం అయ్యింది. దానితో మ్యాచ్ కు ఎక్కడ డీఎల్ఎస్ ప్రకటిస్తారో అని దాని ద్వారా భారత్ సెమీస్ కు చేరదేమో అని జంకుతున్న క్రికెట్ లవర్స్ కు కాస్త ఊరటనిచ్చేలా వర్షం నిలిచిపోయింది. దానితో మ్యాచ్ పునఃప్రారంభమైంది.
ఉత్కంఠబరితంగా సాగుతున్న భారత్, బంగ్లా జట్ల మధ్య టీ20 వరల్డ్ కప్ 2022 మ్యాచ్ కు వరుణుడు అడ్డు వచ్చాడు.
కమల్, శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమా చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంపై ప్రేక్షకులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా ఈ చిత్రంలో మరో ఇంట్రెస్టింగ్ అంశం యాడ్ అయ్యింది. భారత మాజీ క్రికెటర్ యవరాజ్ సింగ్ తండ్రి యోగ్రాజ్ ఈ మూవీలో ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకుని ట్రాక్టర్ పై వచ్చేందుకు సిద్ధమవుతున్న వలస కూలీలపై విద్యుత్ తీగలు తెగిపడి ఆరుగురు కూలీలు దుర్మరణం చెందారు.
టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా అడిలైడ్ వేదికగా భారత్, బంగ్లాదేశ్ జట్లు తలపడుతున్నాయి. టాల్ గెలిచిన బంగ్లాదేశ్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత బ్యాటర్లు బరిలోకి దిగారు. ఫస్ట్ హాప్ ముగిసే సరికి భారత్ 184 పరుగులు చేసి బంగ్లాకు185 పరుగుల టార్గెట్ ను సెట్ చేసింది.