Home /Author anantharao b
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అర్చకులకు గుడ్ న్యూస్. దేవాదాయ శాఖ పరిధిలో ఆలయాల్లో పనిచేసే అర్చకులకు ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆరోగ్య శ్రీ ట్రస్ట్ సీఈఓ కు దేవాదాయ శాఖ కమిషనర్ లేఖ రాశారు.
కోలీవుడ్ హీరో విశాల్ వెండితెర పై విలన్ గా కనపడతారా? కమల్ హాసన్‌తో విక్రమ్‌తో బ్లాక్‌బస్టర్‌ను అందించిన లోకేష్ కనగరాజ్ విజయ్ కోసం అద్భుతమైన స్క్రిప్ట్‌ను సిద్ధం చేసినట్లు చెబుతూనే ఉన్నారు.
టాలీవుడ్ లో ఒకటీ రెండూ కాదు ఏకంగా పదిసినిమాలు విడుదలవుతన్నాయి. ఈ వారంలో దాదాపు పది చిత్రాలు నవంబర్ 4న విడుదలవుతున్నాయి.
బ్రిటీష్ డిప్యూటీ హైకమిషనర్ గారెత్ విన్ ఓవెన్.. మెగాస్టార్ చిరంజీవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్లో షేర్ చేశారు.
వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కల్యాణ్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?
ప్రధాని నరేంద్రమోదీ చాలా సంవత్సరాల తరువాత అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల కోసం ఏపీకి వస్తున్నారు. విశాఖ పట్నం కేంద్రంగా అనేక కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుడతారు.
వాతావరణ సమతుల్యం దెబ్బతినడంతో మధ్యప్రాచ్యదేశాల్లో పెద్ద ఎత్తున ప్రజలు నిరాశ్రయులయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
బాబా వంగా, బల్లేరియా దేశానికి చెందిన ఒక ప్రపంచ ప్రసిద్ధ కాలజ్ఞాని. ఈవిడ జోస్యం చాలా సందర్భాల్లో నిజమైంది.
పాకిస్తాన్, బంగ్లాదేశ్ మరియు ఆఫ్ఘనిస్తాన్ నుండి దేశానికి వచ్చే హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు మరియు క్రైస్తవులకు పౌరసత్వ చట్టం, 1955 ప్రకారం భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన ఇంటెలిజెన్స్ ఇన్పుట్ల ఆధారంగా బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కు వై ప్లస్ భద్రతను కల్పించారు.