క్రికెట్ అభిమానుల్లో చాలా మందికి ఓ డౌట్ వచ్చే ఉంటుంది

క్రికెట్ మ్యాచ్ తర్వాత ఆ బాల్ ను ఏం చేస్తారు

ఆ బంతిని మళ్లీ ఉపయోగిస్తారా లేదా పడేస్తారా

మ్యాచ్ తర్వాత ఆ బాల్ అరిగిపోయింటే కనుక  జూనియర్ క్రికెటర్ల ప్రాక్టీస్ మ్యాచ్ లకు ఇస్తారు

కొన్ని సందర్బాల్లో ఇతర మ్యాచుల్లోనూ ఉపయోగిస్తారు

ఒకవేళ బంతి డ్యామేజ్ అయినా వార్నౌట్ అయినా పారవేస్తారు

పూర్తిగా దెబ్బతిన్న బాల్ కార్క్ కొత్త బాల్ తయారీకి ఉపయోగిస్తారు

ఒకవేళ ఆ బంతికి ప్రత్యేకత ఉన్నట్లు అయితే దాన్ని వేలం వేస్తారు

మ్యాచ్ లో ఏదైనా రికార్డు నెలకొల్పితే బౌలరే ఆ బంతిని తీసుకుంటారు

ఇటీవల కాలంలో క్రికెటర్లు సంతకం చేసిన బంతులను ఫ్యాన్స్ కు బహుమతిగా ఇస్తున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం