Published On:

దేశంలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ముచ్చట్లు తెలుసా

దేశంలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ముచ్చట్లు తెలుసా Grand opening of Apple store in Mumbai

దేశంలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ముచ్చట్లు తెలుసా

దేశంలో మొట్టమొదటి ఆపిల్ స్టోర్ ముచ్చట్లు తెలుసా

ముంబైలో దేశంలోని మొట్టమొదటి ఆపిల్ ఫిజికల్ రిటైల్ స్టోర్ ప్రారంభం అయ్యింది

ఈ స్టోర్ ను ఆపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ ప్రారంభించారు.

ఆపిల్ స్టోర్ గేట్లు ఓపెన్ చేసి కస్టమర్లను ఆహ్వానించారు

అయితే ఈ స్టోర్ ఓపెనింగ్లో  1984 నాటి ఆపిల్ కంప్యూటర్ ఆకర్షనీయంగా మారింది

ఆపిల్ ప్రయానాన్ని చూపించడానికే ఈ కంప్యూటర్ను పట్టుకుని వచ్చినట్టు ఆయన తెలిపారు

ఫుల్ గ్లాస్ తో స్టోర్ నిర్మితమైన స్టోర్ ట్రాన్సపరెంట్గా ట్రెండీగా ఉంది

ముంబై రిటైల్ దుకాణం అద్దె రూ. 42 లక్షలుగా తెలుస్తోంది.

దీనిని 133 నెలలకు లీజుకు తీసుకున్నారు.

ఇక్కడ పనిచేసే వారు సుమారుగా 20 భాషల్లో మాట్లాడుతారట

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: