Today Panchangam : నేటి ( మార్చి 4, శనివారం ) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు.
Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 4 ) శనివారానికి సంబంధించిన వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఫాల్గుణం 13, శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, ద్వాదశి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 11, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 04 మార్చి 2023 సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు, ద్వాదశి తిథి ఉదయం 11:44 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు పుష్య నక్షత్రం సాయంత్రం 6:41 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత ఆశ్లేష నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు శోభన యోగం రాత్రి 7:36 గంటల వరకు ఉంటుంది. అనంతరం అతిగంద యోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి కర్కాటక రాశిలోనే సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : శని ప్రదోష వ్రతం, గోవింద ద్వాదశి
సూర్యోదయం సమయం 04 మార్చి 2023 : ఉదయం 6:44 గంటలకు
సూర్యాస్తమయం సమయం 04 మార్చి 2023 : సాయంత్రం 6:23 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
అభిజీత్ ముహుర్తం : మధ్యాహ్నం 12:10 గంటల నుంచి మధ్యాహ్నం 12:56 గంటల వరకు
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:16 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:08 గంటల నుంచి రాత్రి 12:57 గంటల వరకు
సంధ్యా సమయం : 6:20 గంటల నుంచి సాయంత్రం 6:45 గంటల వరకు
రవి యోగం : సాయంత్రం 6:41 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6:37 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు
యమగండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు
దుర్ముహర్తం : ఉదయం 6:44 గంటల నుంచి ఉదయం 8:17 గంటల వరకు ఉంటుంది.
నేటి పరిహారం : ఈరోజు శమి చెట్టు, రావిచెట్టు దగ్గర ఆవాల నూనెతో నాలుగు వైపులా దీపం వెలిగించి శని స్తోత్రాన్ని పఠించాలి.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/