Home / టెక్నాలజీ
Online Order: సాధారణంగా ఇప్పుడు ఆన్ లైన్ క్రేజ్ పెరిగిపోయింది. ఏది కొనాళ్లా నిమిషాల్లో ఇంటికి తెచ్చి ఇచ్చిపెడుతున్నాయి ఆన్ లైన్ సంస్థలు. అలాంటి ఆన్ లైన్ ప్రొడక్టుల విక్రయాల్లో చైనాది అందవేసిన చెయ్యి అనే చెప్పాలి.
2022 చివరి నాటికి భారతదేశంలో 5G మొబైల్ సబ్స్క్రిప్షన్ల సంఖ్య సుమారు 10 మిలియన్లకు చేరుకుందని ఎరిక్సన్ నుండి ఇటీవలి నివేదిక వెల్లడించింది. ఈ సంఖ్య 2028 చివరి నాటికి దాదాపు 700 మిలియన్లకు చేరుతుందని అంచనా వేసింది, ఇది దేశంలో మొత్తం మొబైల్ సభ్యత్వాల్లో 57 శాతంగా ఉంది.
Realme Narzo 60: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రియల్ మీ త్వరలో భారత మార్కెట్లో మరో కొత్త మోడల్‌ను లాంచ్ చేయనుంది. బడ్జెట్ ధరలో రియల్ మీ నార్జో 60స్మార్ట్ ఫోన్ తీసుకురానుంది.
మెసేజింగ్ యాప్ వాట్సాప్ మంగళవారం కొత్త ఫీచర్‌ను ప్రకటించింది, ఇది అంతర్జాతీయ నంబర్ల నుండి స్పామ్‌ల మధ్య రక్షణను పెంచడానికి వినియోగదారులను తెలియని వ్యక్తుల నుండి ఇన్కమింగ్ కాల్స్ ను స్క్రీన్ చేయడానికి అనుమతిస్తుంది.
ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ వినియోగ దారుల కోసం మరో కొత్త ప్లాన్ ను తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ లైట్ సేవలు తాజాగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అమెజాన్ ప్రైమ్ తో పోలిస్తే.. ప్రైమ్ లైట్ సేవలను చాలా తక్కువ ధరకే పొందేందుకు వీలు కల్పించింది.
దిగ్గజ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ యూట్యూబ్ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. కంటెంట్ క్రియేటర్ల కోసం యూట్యూబ్ పార్టనర్ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిబంధనలను మార్పు చేసింది.
డిజిటల్ పేమెంట్స్ విషయంలో భారత్ అగ్రస్థానానికి ఎదిగింది. 2022 ఏడాదికి గాను మన దేశంలో 89.5 బిలియన్ల డిజిటల్ లావాదేవీలు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వెబ్ సైట్ మైగవ్ ఇండియా వెల్లడించింది.
ట్విటర్లో వెరిఫైడ్ అకౌంట్ లకు ఇచ్చే బ్లూ టిక్ ను సాధారణ యూజర్లకు కూడా అందుబాటులో తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందుకోసం సబ్స్క్రిప్షన్ తీసుకుని యూజర్లు తమ వెరిఫికేషన్ పొందొచ్చు.
టెక్నాలజీకి అనుగుణంగా యూజర్లకు మెరుగైన సేవలు అందించేందుకు గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 2023 నుంచి విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగిస్తున్న యూజర్లకు గూగుల్ డ్రైవ్ సేవలు నిలిపివేయనున్నట్టు ప్రకటించింది.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఇంటి నుంచే పని చేసిన ఉద్యోగులను కంపెనీలు కార్యాలయాలకు పిలుపిస్తున్నాయి. పలు టెక్ కంపెనీ ఇప్పటికే ఈ విధానాన్ని అమలు చేశాయి. ఈ క్రమంలో దిగ్గజ కంపెనీ గూగుల్ కూడా వారానికి మూడు రోజులు ఖచ్చితంగా ఆఫీసుకు వచ్చి పని చేయాల్సిందేనని తమ ఉద్యోగులకు తేల్చి చెప్పింది.