Home / White Ration Card
Good News For Ration Card Holders: రేషన్ కార్డుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ లబ్ధిదారులకు ఇవాళ్టి నుంచి 3 నెలల రేషన్ పంపిణీ చేయనుంది. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ సర్కార్ జూన్ నెలతో పాటు జులై, ఆగస్టుకు సంబంధించిన రేషన్ బియ్యాన్ని అందజేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్దమైంది. హైదరాబాద్ పరిధితో పాటు 33 జిల్లాల్లో సన్నబియ్యంతో పాటు పంచదార, గోధుమలను రేషన్ షాపుల్లో పంపిణీ […]
White Ration Card : తెలంగాణలోని తెల్ల రేషన్ కార్డు దారులకు కాంగ్రెస్ సర్కారు పండుగ లాంటి శుభ వార్త చెప్పింది. ఉగాది పండుగ నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఉగాది రోజున ఉమ్మడి నల్లగొండ జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో సన్నిబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. ఉగాది పండుగ రోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీసమేతంగా మటంపల్లి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజల అనంతరం సన్నబియ్యం పంపిణీ […]