Home / victory Venkatesh
దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమా ఇండస్ట్రి లోకి వచ్చారు "దగ్గుబాటి వెంకటేశ్". తన కెరీర్ లో ఎన్నో హిట్లు, మరెన్నో రికార్డులను నెలకొల్పుతూ స్టార్ హీరోగా ఎదిగారు.
దగ్గుబాటి స్టార్ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్‌సిరీస్ "రానా నాయుడు". దీనికి కరన్ హన్షుమాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రానా, వెంకటేష్ పోస్టర్లు వెబ్ సిరీస్ పై భారీ అంచనాలు పెంచేశాయి. కాగా ఇటీవల షూటింగా పూర్తిచేసుకున్న ఈ వెబ్‌సిరీస్ టీజర్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు.