Home / Venu Thottempudi
Case on Actor Venu Thottempudi: సినీ నటుడు తొట్టెంపూడి వేణుపై కేసు నమోదైంది. ఓ ప్రాజెక్ట్ విషయమైన చేసుకున్న ఒప్పందాన్ని మధ్యలోనే బ్రేక్ చేసి తమకు నస్టాన్ని కలిగించారంటూ బీజేపీ ఎంపీ రమేష్ కుటుంబానికి చెందిన వారు వేణుపై కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే.. ప్రస్తుతం అవకాశాలు లేకపోవడం వేణు వ్యాపారంగంలోకి అడుగుపెట్టాడు. ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్ కంపెనీ ప్రతినిధిగా ఆయన బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటున్నారు. ఈ క్రమంలో రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీతో కలిసి […]