Home / Vadodara
PM Modi Gujarat Tour: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం గుజరాత్ లో పర్యటిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా ఆయన సొంత రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ముందుగా వడోదరలో నిర్వహించిన రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జాతీయ జెండాలతో వడోదర ప్రజలు ప్రధాని మోదీకి ఘనస్వాగతం పలికారు. మరోవైపు 30వేల మంది మహిళలు ప్రధానిపై పూల వర్షం కురిపించారు. మరోవైపు వడోదరలో సిందూర్ సమ్మాన్ యాత్రలో కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబం […]