Home / twitter
కుర్రకారులో కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ తక్కువేం కాదండోయ్. సామాజిక మాధ్యమాల్లోనూ కోహ్లీకి అభిమానులు కొదవలేదు. అయితే ట్విట్టర్లో అరుదైన ఘనత సాధించిన తొలి క్రికెటర్ గా కోహ్లీ రికార్డుకెక్కారు. మరి ఆ ఘనత ఏంటో చూసేయ్యండి.
ఆసియా కప్-2022లో విరాట్ కోహ్లీ సత్తాచాటాడు. ఇండియా ఆఫ్గానిస్తాన్ కు మధ్య గురువారం జరిగిన హోరాహోరీ మ్యాచ్ లో కోహ్లీ సెంచరీ కొట్టి కొత్త రికార్డ్ సృష్టించారు. దీనికి గానూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె. తారకరామారావు కోహ్లీని ట్విట్టర్ వేదికగా అభినందించారు.
ట్విట్టర్ లో తెలంగాణకు చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ మొదటి స్థానంలో నిలిచారు. ప్రతి వెయ్యి జనాభాకు ఉన్న ఫాలోవర్ల ప్రాతిపదికన రూపొందించిన జాబితాలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధికారిక ట్విట్టర్ తెలంగాణలోనే మొదటి స్థానంలో నిలిచింది.
ప్రపంచ కుబేరులలో ఒకరైన ఎలాన్ మస్క్ ట్విట్టర్ పై చేసిన విమర్శలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ట్విట్టర్ కొనుగోలుకు ప్రయత్నించి... కొన్ని కారణాల దృష్ట్యా ఎలన్ మస్క్ ఆ డీల్‌ను రద్దు చేసుకున్న విషయం విధితమే.
ట్విటర్లో కొత్త మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనం ఒక్కసారి ట్వీట్ చేసిన తరువాత తప్పులు ఉంటే మళ్ళీ మనం ఎడిట్ చేసే ఆప్షన్ ఇప్పటి వరకు లేదు. అయితే ఇక్కడ ఎడిట్ బటన్ వల్ల మనం రాసిన ట్వీట్ పబ్లిష్ అయిన 30 నిమిషాల్లోపు మాత్రమే ట్వీట్‌ను ఎడిట్ చేసుకునే అవకాశం ఉంటుంది.
రక్షాబంధన్ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీలు తమ జీవితంలోని మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు. బాల్యం నుంచి ఇప్పటివరకూ జరుపుకొన్న రక్షాబంధన్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- శంకర్ ల కాంబోలో వస్తున్న సినిమా రూపొందుతున్న సినిమాకు దిల్ రాజు నిర్మాత. RC15 గా పిలవబడే ఈ చిత్రానికి సంబంధించి ఎటువంటి అప్ డేట్ రాకపోవడంపై మెగా అభిమానులు అసహనానికి గురవుతున్నారు.
ట్విట్టర్ ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాపారాల కోసం కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. లొకేషన్ అడ్రస్, పని గంటలు మరియు అదనపు సంప్రదింపు వివరాలను ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రొఫైల్‌లలో ప్రదర్శించడానికి లొకేషన్ స్పాట్ లైట్ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఇంగ్లీష్ మరియు హిందీ తర్వాత, మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఇండియా టాపిక్స్, కంటెంట్-బేస్డ్ ఫిల్టర్‌ని తమిళంలో ప్రవేశపెట్టింది. ట్విట్టర్ అక్టోబర్ 2020లో భారతీయ వినియోగదారుల కోసం టాపిక్‌లో ఇంగ్లీష్ మరియు హిందీని పరిచయం చేసింది. ఇప్పుడు, తమిళ భాషా వినియోగదారులు ట్విట్టర్ లో ఫిల్మ్ పర్సనాలిటీ,
దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభించినప్పటి నుండి, ఈ చిత్రానికి అంతర్జాతీయ ప్రేక్షకుల నుండి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది హాలీవుడ్ దర్శకులు, విమర్శకులు మరియు రచయితలు ఈ చిత్రాన్ని కొనియాడారు