Home / Tumbbad
Tumbbad Movie OTT Streaming Details: కొన్ని సినిమాలు ఎప్పటి అవుట్ డేటెడ్ కావు. ఎన్నిసార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంటాయి. అలాంటి చిత్రమే ‘తుంబాడ్’. 2018లో బాలీవుడ్లో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లో విడుదలైంది. అప్పుడు అంతగా ఈ సినిమా ప్రేక్షక ఆదరణకు నోచుకోలేదు. అయితే ఓటీటీకిలో మాత్రం ఈ సినిమా అదరగొట్టింది. చాలా మంది ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తి చూపించారు. ఓటీటీలో తుంబాడ్కు విశేష ఆదరణ రావడంతో ఈ చిత్రాన్ని రీరిలీజ్ […]