Home / TRS
ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో రాజకీయాలు హీటెక్కాయి. ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఒకే పార్టీలో ఉండి కూడా అవకాశం దొరికినప్పుడల్లా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.
CM KCR kongara kalaan Rangareddy TRSమత ఉచ్చులో పడి, ఏది పడితే అది చేస్తే మళ్లీ పాత తెలంగాణ అయితదని, మన బతుకులు ఆగం అయితయని సీఎం కేసీఆర్ అన్నారు. మోస పోతే గోస పడుతామని అన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని కొంగరకలాన్‌లో నిర్మించిన రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్
తెలంగాణలో 8ఏళ్లుగా ఉన్న ప్రశాంత వాతావరణాన్ని బీజేపీ చెడగొడతోందన్నారు హోంమంత్రి మహమూద్ అలి. ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు బీజేవైఎం నేతలు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో ఆయన కవిత ఇంటికి వెళ్లి సంఘీభావం తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంతో తెలంగాణ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఈ కుంభకోణంలో ఎమ్మెల్సీ కవిత పాత్ర ఉందంటూ బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ప్రకంపణలు రేపాయి. అయితే తనపై కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ కవిత కోర్టుకెక్కారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తాను ఉన్నానంటూ బీజేపీ నేతలు చేసిన ఆరోపణలను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. దీనిపై ఆమె మీడియాతో మాట్లాడారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కేసీఆర్ కూతురును కాబట్టే నాపై ఇలా ఆరోపణలు చేస్తున్నారు.
మునుగోడు ప్రజా దీవెన సభా వేదికగా కేంద్రంపై విరుచుకుపడ్డారు తెలంగాణ సీఎం కేసీఆర్. రాష్ట్రాలకు రావాల్సిన హక్కులు ఇప్పటికీ రావడం లేదని మండిపడ్డారు. ఎనిమిదేళ్లైనా క్రిష్ణా జలాల్లో వాటాలు ఎందుకు తేల్చలేదని ప్రశ్నించారు.
మునుగోడు ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రజా దీవెన బహిరంగ సభ నిర్వహిస్తోంది. మునుగోడులో లక్ష మందితో నిర్వహించనున్న ‘ప్రజా దీవెన’ సభకు సీఎం కేసీఆర్ హాజరవనున్నారు.
మోదీ, ఈడీ, తెలంగాణ మంత్రి కేటీఆర్ నోట తరచూ వినిపించే మాట. బలమైన నేతలు, ఎదురుతిరుగుతున్న నేతలను తమదారిలోకి తెచ్చుకునేందుకు ఈడీ, సీబీఐని కేంద్రంలోని బీజేపీ సర్కారు విచ్ఛలవిడిగా వాడుతోందన్న ఆరోపణలున్నాయి.
టీఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్యతో ఖమ్మం జిల్లా తెల్దారుపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కృష్ణయ్య హత్యకు సీపీఎం నేతలే కారణమని ఆరోపిస్తూ.. తమ్మినేని కోటేశ్వర్రావు ఇంటిపై గ్రామస్తులు దాడికి దిగారు. కోటేశ్వర్రావు ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేశారు.