Home / today ap cabinet meeting
AP Civil Supplies Minister Nadendla Manohar: జూన్ 1వ తేదీ నుంచి చౌకధర దకాణాల్లోనే రేషన్ బియ్యం సరఫరా చేస్తామని ఏపీ పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంత్రివర్గ సమావేశం అనంతరం కేబినెట్ నిర్ణయాలను పార్థసారధితో కలిసి నాదెండ్ల మీడియాకు వెల్లడించారు. గత ప్రభుత్వం ఎండీయూల పేరిట నాశనం చేసింది.. 29 వేల చౌక దుకాణాల ద్వారా గతంలో బియ్యంతోపాటు ఇతర సరకుల సరఫరా జరిగేదని మంత్రి చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వం […]
AP Cabinet meeting Decided to give 615 acres to APIIC: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీకి 615 ఎకరాలు కేటాయించేందుకు మంత్రివర్గం అనుమతి ఇచ్చింది. పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమర్రిలో అదానీ పవర్‌కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఎకరానికి […]
AP Cabinet Meeting Today on Governance Review: ఏపీ కేబినెట్ నేడు సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది.ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అలాగే పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు అనుమతులతో పాటు ఉద్యోగుల బదిలీలపై ఏపీ కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. అంతేకాకుండా పలు సంస్థలకు భూ కేటాయింపులపైనా కేబినెట్లో చర్చించనున్నారు. ఈ కేబినెట్లో ఎస్ఐపీబీ నిర్ణయాలపై చర్చించి ఆమోదం […]
Andhra Pradesh: ఈరోజు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరగనుంది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలపై కేబినెట్ ఆమోదం తెలుపనుంది. పలు సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఆమోదం తెలుపనుంది. అలాగే తల్లికి వందనం, అన్నదాత తదితర సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు. ప్రధాని మోడీ సభ విజయవంతం, దేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణంపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది. […]