Home / TGIIC
Revanth Reddy : కంచ గచ్చిబౌలి భూములపై హెచ్సీయూ విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇవాళ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మంత్రులతో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా యూనివర్సిటీ భూముల వ్యవహారంపై చర్చించారు. విద్యార్థుల ఆందోళనకు రాజకీయ పార్టీల మద్దతుతో ఎలా ముందుకెళ్లాలి అనే విషయాన్ని మంత్రులతో సీఎం చర్చించిట్లు తెలుస్తోంది. ఆ 400 ఎకరాల భూములపై సర్వహక్కులు ప్రభుత్వానివేనంటూ 2004లో నాటి ప్రభుత్వం చేసుకున్న ఒప్పందాలను రేవంత్ ప్రభుత్వం నిన్న […]
TGIIC : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో హెచ్సీయూ మెయిన్ గేట్ వద్ద సెక్యూరిటీ పెంచారు. యూనివర్శిటీ లోపల, బయట భారీగా పోలీసులు మోహరించారు. వర్సిటీ భూములను చదును చేయడాన్ని ఆపాలని విద్యార్థులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను పెంచారు. యూనివర్సిటీలోని 400 ఎకరాలను బుల్డోజర్లతో చదును చేసేందుకు యత్నించడంతో విద్యార్థి సంఘాలు, యూనివర్సిటీ సిబ్బంది భగ్గుమన్నాయి. ఈ క్రమంలోనే టీజీఐఐసీ కీలక ప్రకటన […]