Home / Telugu Movie
Seethannapeta Gate Movie Release Release: వేణుగోపాల్, 8పీఎం సాయి కుమార్, పార్థు, రఘుమారెడ్డి ప్రధాన పాత్రల్లో వై రాజ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సీతన్నపేట గేట్’. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని వైఎంఆర్ క్రియేషన్స్, ఆర్ఎస్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 4న గ్రాండ్ విడుదలకు సిద్దమైన ఈ సినిమా నిర్మాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్ని జరుపుకుంటుంది. ఇందులో భాగంగా మంగళవారం రామానాయుడు స్టూడియోలో ప్రెస్మీట్ నిర్వహించి మీడియాతో మూవీ టీం […]