Home / tech news
Vivo V50: టెక్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న’Vivo V50′ మొబైల్ విడుదలైంది. కంపెనీ తన ‘V’ సిరీస్‌లో దీనిని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన తొలి వివో ఫోన్ ఇదే. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్. ఈ మొబైల్ రేపటి నుంచి అంటే ఫిబ్రవరి 25 నుంచి సేల్‌కి వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లుక్, ఫీచర్స్ ఇప్పటికే మొబైల్ ప్రియులను ఆకర్షించాయి.ఈ ఫోన్ ధర, ఆఫర్స్, టాప్ 5 ఫీచర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. […]
Samsung Galaxy M35 5G Price Cut: సామ్సంగ్ పవర్ ఫుల్ ఫోన్ గెలాక్సీ M35 5జీ ధరను భారీగా తగ్గించింది. మీరు కూడా కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, ఇది ఒక సువర్ణావకాశం. అమెజాన్‌లో కొనసాగుతున్న డైలీ డిస్కౌంట్ డే సేల్ కింద, ఇది అనేక ప్రముఖ బ్రాండ్ల ఫోన్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. ‘Samsung Galaxy M35 5G’ ఫోన్ కూడా ఈ సేల్‌లో గొప్ప తగ్గింపులతో కనిపిస్తుంది. ఇది మీ కోసం ఇక్కడ […]
Motorola Edge 50 Neo Offers: మోటరోలా ఎడ్జ్ 50 నియో ధర భారీగా తగ్గింది. ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌పై 1500 వరకు బ్యాంక్ డిస్కౌంట్‌తో పాటు ఎంచుకున్న బ్యాంక్ క్రెడిడ్, డెబిట్ కార్డులపై 5 శాతం అదనపు తగ్గింపు అందిస్తోంది. ఈ డీల్ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌పై అందుబాటులో ఉంది. ఫిబ్రవరి 28 వరకు ఈ సేల్ లైవ్ అవుతుంది. మీరు […]
Flipkart: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే, మీ కోసం ఫ్లిప్‌కార్ట్ మరో సేల్‌ను తీసుకొచ్చింది. ఇప్పుడు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ చాలా తక్కువ ధరలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా మూడు ప్రముఖ స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా పడిపోయాయి, ఈ డీల్స్ మరింత మెరుగ్గా ఉన్నాయి. కాబట్టి మీరు బడ్జెట్లో ఫీచర్-ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్‌ను కొనాలని భావిస్తున్నట్లయితే ఖచ్చితంగా ఈ సేల్‌లో ఈ గొప్ప ఆఫర్లను చూడండి. OPPO K12x 5G జాబితాలో […]
Best 108 MP Camera Mobile Phones: ఈ సోషల్ మీడియా యుగంలో స్మార్ట్‌పోన్ ఉపయోగించేవారు అందులో కొరుకొనే బెస్ట్ ఫీచర్స్‌లో కెమెరా ఒకటి. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా కంపెనీలు కూడా తమ ఫోన్ల కెమెరాలో మార్పులు చేస్తున్నాయి. ఇప్పుడు కెమెరాను ఇష్టపడేవారు మెగాపిక్సెల్ సామర్థ్యాన్ని చూసి ఫోన్ కొంటున్నారు. అలానే ఫోన్ కంపెనీలు సైతం 108 మెగాపిక్సెల్ కెమెరాను ఫోన్లలో అందిస్తున్నాయి. ఇవి కంటెట్ క్రియేటర్స్‌కి బెస్ట్ ఆప్షన్‌గా ఉంటాయి. రూ.12,000 బడ్జెట్లో 108 మెగాపిక్సెల్ […]
JioBharat K1 Karbonn: జియోభారత్ కే1 కార్బన్ 4G కీప్యాడ్ ఫీచర్ ఫోన్ చౌకగా మారింది. టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రిలయన్స్ జియో ఈ ఫోన్ ఇప్పుడు రూ. 699కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్ బ్లాక్, గ్రే, రెడ్ కలర్ వేరియంట్లు అమెజాన్ ఇండియాలో రూ. 939 ధర ట్యాగ్‌తో ఉన్నాయి. అమెజాన్ ఇండియాతో పాటు వినియోగదారులు జియోమార్ట్ నుండి కూడా ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే జియోభారత్ కే1 […]
Vivo X200 Ultra: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వివో రాబోయే ఫోన్ Vivo X200 Ultra గురించి చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాకముందే లీక్స్ వస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ను అనేక వెబ్‌సైట్స్ కూడా ధృవీకరించాయి. వివో ఈ స్మార్ట్‌ఫోన్ గురించి ఇప్పుడు పెద్ద అప్డేట్ వచ్చింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌తో Vivo X200 Ultraను విడుదల చేసే అవకాశం ఉంది. వివో X200 అల్ట్రా అనేక వివరాలు […]
Jio: ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చింది. దీని ద్వారా భారతీయ వినియోగదారులను ఆకర్షించడంలో విజయం సాధించింది. రిలయన్స్ జియో అద్భుతమైన ఆఫర్‌తో ముందుకు వచ్చింది. 28 రోజుల పాటు రోజుకు 1.5GB డేటా ప్లాన్ కేవలం 299 రూపాయలకు ప్రారంభించింది. ప్రైవేట్ టెలికాం కంపెనీలలో ఇదే చౌకైన ప్లాన్. ఇది అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎమ్ఎస్, జియోటీవీ, జియోసినిమా, జియోక్లౌడ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. […]
iPhone 16e Missing Features: టెక్ దిగ్గజం కంపెనీ యాపిల్ ఇండియాతో సహా గ్లోబల్ మార్కెట్లో iPhone 16eని విడుదల చేసింది. యాపిల్ ఐఫోన్ లైనప్‌లో ఇదే అత్యంత చౌకైన ఐఫోన్. ఇతర ఐఫోన్లతో పోలిస్తే.. కంపెనీ 16eని చాలా తక్కువ ధరలో విడుదల చేసింది. అందుకే ఐఫోన్ 16e అత్యంత చౌకైన ఐఫోన్‌గా పిలుస్తున్నారు. అయితే ఇంత ఖరీదుగా ఉండే ఐఫోన్ ఇంత చౌకగా ఎలా లాంచ్ అయిందని ఆలోచిస్తున్నారా? ఇంత చౌకగా మారిన ఐఫోన్ […]
iPhone 16e vs iPhone 16: ఆపిల్ ఇటీవల తన కొత్త స్మార్ట్‌ఫోన్ iPhone 16eని తన కొత్త బడ్జెట్ మోడల్‌గా పరిచయం చేసింది. కంపెనీ తన ఫ్లాగ్షిప్ ప్రీమియం సిరీస్ iPhone 16లో చేర్చిన పాత iPhone SE కంటే ఇది అనేక అప్గ్రేడ్లతో వస్తుంది. అయితే ఇప్పుడు చాలా మంది వినియోగదారులు కొత్త ఐఫోన్ 16eని కొన్ని నెలల క్రితం లాంచ్ అయిన ప్రీమియం ఐఫోన్ 16తో పోల్చుతున్నారు. అయితే ఈ రెండిటిలో ఏది […]