Home / Sri Ram Navami
Happy Sri Ram Navami 2025: శ్రీరామనవమి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని ఆలయాలు ముస్తాబయ్యాయి. రామాయణ గాథ మనదేశంలో పామరులకు కూడా తెలుసు. అయితే శ్రీరాముడు భారతీయులకు ఆరాధ్యదైవమే కాదు.. ఆదర్శదైవం కూడా. ఆసేతు హిమాచలం మన దేశంలో రాయాలయాలు లేని ఊళ్లు ఉండవు. కాగా, శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో శ్రీరామనవమి వేడుకలకు అమోధ్య రామ మందిరం ముస్తాబైంది. శ్రీరామనవమి వేడుకలను భక్తులందరూ తిలకించేలా భారీ ఎల్ఈడీ స్క్రీన్లు సిద్ధం చేశారు. ఇదిలా ఉండగా, అయోధ్యలో […]