Home / Senior Actress
Senior Actress Died: ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటి పుష్పలత (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం సాయంత్రం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. పుష్పలత ‘కొంగు నాడు తంగం’ చిత్రంతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ఎంజీఆర్, శివాజీ గణేషన్ వంటి ప్రముఖ హీరోలతో నటించారు. ఇక తెలుగులో ‘రాము’ సినిమాతో ఆరంగేట్రం చేశారు. ఆ తర్వాత వరుస సినిమా అవాకశాలను అందుకుననారు. ‘యుగపురుషుడు’ , ‘వేటగాడు’ వంటి […]