Home / Sammelanam
Sammelanam Web Series OTT Release: ప్రస్తుతం చిన్న సినిమాలు విశేష ప్రేక్షకాదరణ పొందుతున్నాయి. కంటెంట్లో దమ్ము ఉంటే చాలు మూవీ బ్లాక్బస్టర్ అవ్వాలంటే స్టార్ కాస్ట్, స్టార్ డైరెక్టర్ అవసరం లేదని ఇప్పటికే ఎన్నో చిన్న సినిమాలు నిరూపించాయి. విలేజ్ బ్యాక్డ్రాప్, స్నేహం విలువలను చూపించే కథలకు ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. గతేడాది మెగా డాటర్ నిహారిక నిర్మాతగా కొత్త కుర్రాళ్లతో వచ్చిన కమిటీ కుర్రాళ్లు సినిమా థియేటర్లో విడుదలై భారీ విజయం సాధించింది. ఊరీ […]