Home / Salaar
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీబిజీగా ఉన్న డార్లింగ్ త్వరలోనే అభిమానులను ఫుల్ జోష్ చెయ్యనున్నారు. అంతేకాదు, ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలన్ని భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రాలు కావడంతో అభిమానుల్లో అంచనాలు కూడా భారీ లెవెల్లోనే ఉన్నాయి.
Salaar: దిమ్మతిరిగే యాక్షన్ తో సలార్ సెప్టెంబర్ 28న వచ్చేస్తున్నాడు. ఈ ఏడాది మీరు కూడా రెబల్ మోడ్ ని బయట పెట్టండి అంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ట్వీట్ వైరల్ అవుతోంది.
Prabhas : బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ జోష్ లోన దూసుకుపోతున్నాడు. ఆయన సినిమా లైనప్ చూస్తే అందరూ ఆశ్చర్యపోవడం ఖాయం అని చెప్పవచ్చు. బాహుబలి తర్వాత సాహో, రాధే శ్యామ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన అవి ఆసినంచిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. ఇక ప్రస్తుతం కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో చేస్తోన్న సలార్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా […]
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో శ్రుతి హాసన్ కథానాయికగా, ప్రభాస్ నటిస్తున్న సలార్ మూవీ షూటింగ్ లో డార్లింగ్ పాల్గొన్నాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ఈ షూటింగ్‌కి సంబంధించి తాజాగా ఓ ఫొటో లీక్ అయ్యి అది నెట్టింట వైరల్ అవుతుంది.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం షూటింగ్ పార్ట్లు పూర్తవుతాయి.