Home / Rampachodavaram
Rampachodavaram : అల్లూరి జిల్లా దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో పసికందు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. వై.రాయవరం మండలం పాముగుంది గ్రామానికి చెందిన సాదల కళావతి గుత్తేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. పాపకు కామెర్లు రావడంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అదే సమయంలో గుర్తుతెలియని మహిళ వారి వద్దకు వచ్చి పాపను ఇంక్యుబేటర్లో పెట్టాలని చెప్పింది. ఆసుపత్రి సిబ్బంది అని భావించిన తల్లిదండ్రులు పాపను సదరు ఆమెకు […]