Home / Rajya Sabha
ప్రైవేటీకరణ ను వ్యతిరేకిస్తూ ఉద్యోగుల ఆందోళన గురించి తెలుసని వెల్లడించింది. ఉద్యోగ సంఘాలతో ప్లాంట్ యాజమాన్యం చర్చిస్తోందని కేంద్రం తెలిపింది.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు గందరగోళంగా మారాయి. అదానీ గ్రూప్ పై హిండెన్ బర్గ్ నివేదిక వ్యవహారంపై చర్చించేందుకు ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా స్లోగన్స్ చేస్తూ ఆందోళన చేపట్టాయి. దీంతో ఎలాంటి చర్చ జరుగకుండానే ఉభయ సభలు శుక్రవారానికి వాయిదా పడ్డాయి.
రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభ చైర్మన్ షాక్ ఇచ్చారు. ప్యానల్ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి పేరు తొలగించినట్లు తెలిపారు.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపధ్యంలో ఉభయ సభల్లో ఉపయోగించకూడని పదాల జాబితాను విడుదల చేసారు. పార్లమెంట్ లో ఇకపై జుమ్లజీవి', 'బాల్ బుద్ధి', 'కోవిడ్ వ్యాప్తి' మరియు 'స్నూప్‌గేట్' వంటి పదాలను ఉపయోగించడం మరియు 'సిగ్గు', 'దుర్వినియోగం', 'ద్రోహం', 'అవినీతి' వంటి పదాలను ఉపయోగించకూడదు.