Home / Pushsp 2
Pushpa 2 Kissik Song Making Video Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. గతేడాది విడుదలైన ‘పుష్ప 2’ భారీ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. పైనల్గా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇంటెన్స్ యాక్షన్‌కి థియేటర్లు దద్దరిల్లాయి. పుష్ప చిత్రాల పాటలు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగాయి. పుష్ప […]