Home / Pushpa 3 Update
Allu Arjun Pushpa 3 Release Update: ‘పుష్ప 1’, ‘పుష్ప 2’ సీక్వెన్స్‌తో సంచలనం సృష్టించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప అంటే ఫవర్ కాదు ఫైర్.. కాదు కాదు వైల్డ్ అని నిరూపించాడు. 2021లో పుష్ప: ది రైజ్ విడుదలైన బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దీనికి సీక్వెల్‌గా పుష్ప: ది రూల్ వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం ఎంతటి బాక్సాఫీసు వద్ద ఎంతటి విధ్వంసం సృష్టించింది తెలిసిందే. విడుదలైనప్పుటి రికార్డుల […]