Home / Producer AM Ratnam
Producer AM Ratnam Meets Film Chamber President Bharat: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు’. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం రిలీజ్కు రెడీ అయ్యింది. ఎట్టకేలకు ఈ సినిమా థియేటర్లకు వస్తున్న తరుణంలో టాలీవుడ్ థియేటర్ల బంద్ వివాదం తెరపైకి వచ్చింది. పర్సంటేజీల విషయంలో సింగిల్ థియేటర్లకు అన్యాయం జరుగుతుందని, అవి తీర్చాలని రెండు తెలుగు రాష్ట్రాల […]