Home / Online betting
Online betting : కేంద్రం రాష్ట్రాలకు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ వల్ల అనేక మంది యువత ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇవాళ కీలక ప్రకటన చేశారు. గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎంతటి వారైనా సరే.. ఉపేక్షించేది లేని తేల్చిచెప్పారు. తాజాగా కేంద్రం రాష్ట్రాలకు చట్టాలు చేసుకోవచ్చని వెల్లడించింది. గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్‌లు రాష్ట్ర పరిధిలోని అంశాలు […]