Home / OnePlus
OnePlus 13 mini: వన్‌ప్లస్ OnePlus 13 mini లేదా OnePlus 13T పేరుతో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇంతలో, చైనా నుండి వచ్చిన కొత్త లీక్ ప్రకారం.. కొత్త OnePlus 13 మినీ స్మార్ట్‌ఫోన్ 6,200 mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. బ్యాటరీ 80W వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇక్కడ విశేషమేమిటంటే, ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ ఇటీవల కంపెనీ విడుదల చేసిన ఫ్లాగ్షిప్ OnePlus 13 స్మార్ట్‌ఫోన్ […]
OnePlus 13 Mini: ఈ సంవత్సరం ప్రారంభంలో వన్‌ప్లస్ దాని కొత్త OnePlus 13 సిరీస్‌ను ప్రారంభించింది, ఇందులో ఫ్లాగ్షిప్ OnePlus 13, మిడ్ రేంజ్ OnePlus 13R స్మార్ట్ఫోన్లు ఉన్నాయి. ఇప్పుడు కంపెనీ ఇప్పుడు ఈ సిరీస్‌లో మరో స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 13 మినీని విడుదల చేయబోతున్నట్లు పేర్కొంది. కొత్త లీక్స్‌లో ఫోన్ డిజైన్, ధరతో సహా ఫోన్ కొన్ని ఫీచర్లు కూడా వెల్లడయ్యాయి. అయితే ఫోన్ లాంచ్ తేదీకి సంబంధించి ఇంకా సమాచారం లేదు. […]
OnePlus 12R Price Drop: ఈ కామర్స్ అమెజాన్‌లో OnePlus 12R భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఇది వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లో ఉత్తమమైన డీల్స్‌లో ఒకటిగా నిలిచింది. రూ.10,000 తగ్గింపుతో ఈ ఆఫర్ ఎక్కువ ఖర్చు లేకుండా శక్తివంతమైన మొబైల్ కోసం చూస్తున్న వారికి మరింత సరసమైనదిగా చేస్తుంది. మీరు పాత స్మార్ట్‌ఫోన్ నుండి అప్‌గ్రేడ్ చేస్తున్నా లేదా బ్రాండ్లను మార్చాలని ప్లాన్ చేసినా OnePlus 12R మంచి ఎంపిక. ఈ డీల్ గురించి వివరంగా […]
OnePlus Nord 4 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. కంపెనీ ప్రీమియం మొబైల్ ‘OnePlus Nord 4 5G’పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ కామర్స్ వెబ్సైట్ అమెజాన్ నుండి 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. అలానే అదనంగా బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. మీరు కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయాలని […]
Oneplus 13R Vs iPhone 16E: iPhone 16E దాని సరళమైన డిజైన్‌తో కస్టమర్లను ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ iPhone 16 సిరీస్‌లో కొత్త గ్యాడ్జెట్. దీని ధర రూ 59,900 నుండి ప్రారంభమవుతుంది. విశేషమేమిటంటే ఇది పూర్తిగా ఇండియాలో తయారైన ఫోన్. ఈ ఎంట్రీ లెవల్ ఐఫోన్లో యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ Oneplus 13Rతో నేరుగా పోటీపడుతుంది. ఇప్పుడు ఈ రెండు ఫోన్లలో మీరు దేనిని కొనుగోలు చేయాలో తెలుసుకుందాం. Design […]
OnePlus New Action Button: వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఎట్టకేలకు వన్‌ప్లస్ ఫోన్లలో మనం కొన్నేళ్లుగా చూస్తున్న ఐకానిక్ అలర్ట్ స్లైడర్ కోసం తన కొత్త ప్లాన్‌ను వెల్లడించారు. కంపెనీ దానిని తొలగించడం గురించి చాలా చర్చ జరిగింది. చాలా మంది ఇది పొరపాటు అని ఎదురుచూస్తుండగా, వాస్తవానికి కంపెనీ దాన్ని తీసివేయబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ఒక పోస్ట్‌లో ధృవీకరించారు. అలర్ట్ స్లైడర్ స్థానంలో యాపిల్ ఫోన్లలో ఉండే యాక్షన్ బటన్లను ప్రవేశపెట్టవచ్చు. […]
OnePlus 12R Price Drop: వన్‌ప్లస్ 12ఆర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. రెడ్ రష్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఫోన్లో రూ. 10,000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు, దీనితో ఫోన్ ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ లాంటి ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ‘OnePlus 12R’ మీకు సరైన ఎంపికగా ఉంటుంది. సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర […]
OnePlus 12: మీరు కొత్త OnePlus మొబైల్ కొనాలని చూస్తున్నారా? ప్రత్యేకించి మీరు OnePlus 12 ఫోన్‌ను చూస్తున్నట్లయితే ఇదే ఉత్తమ సమయం. అవును, ఆన్లైన్ షాపింగ్ సైట్ అమెజాన్ ఈ ఫోన్ కొనుగోలుపై రూ.8,000 కంటే ఎక్కువ తగ్గింపును అందిస్తోంది. దీంతో ఈ ఫోన్ వినియోగదారులకు సరసమైన ధరకే అందుబాటులోకి వచ్చింది. అంతేకాకుండా, అదనపు బ్యాంక్ డిస్కౌంట్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా దీని ధరను మరింత తగ్గించవచ్చు. ఈ ఫోన్ ధర, ఫీచర్స్ తదితర వివరాలు […]
OnePlus Red Rush Days Sale: యువతకు ఇష్టమైన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ తన ‘రెడ్ రష్ డేస్’ సేల్ ప్రకటించింది. మార్చి 4 నుండి మార్చి 9, 2025 వరకు జరిగే ఈ సేల్, కంపెనీకి చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌లైన OnePlus 13 Series, OnePlus 12 Series , Nord CE 4 Series స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపులు, ఎక్స్ఛేంజ్ బోనస్‌లు, నో-కాస్ట్ EMI ఎంపికలను అందిస్తుంది. వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్ OnePlus.in, Amazon, […]
OnePlus Nord CE 4 Lite 5G: ఇండియన్ మార్కెట్లో వన్‌ప్లస్ స్మార్ట్ఫోన్లకు చాలా మంచి డిమాండ్ ఉంది. మొబైల్ ప్రియులు ఈ ఫోన్లను కొనడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ వన్‌ప్లస్ అభిమానులకు శుభవార్త అందించింది. OnePlus Nord CE 4 Lite 5G ‘పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఫోన్ తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఇందులో స్టైలిష్ లుక్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లు ఉన్నాయి. రండి, ఈ ఫోన్ బేస్ […]