Home / ntr ghat
Nara Lokesh paid tributes at NTR Ghat on the occasion of his death: ఎన్టీఆర్కు భారత రత్న వస్తుందని ఆశిస్తున్నామని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ఎన్డీఆర్ వర్ధంతి సందర్భంగా నారా భువనేశ్వరితో కలిసి నారా లోకేశ్ హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తుచేశారు. ఆనాడు సీనియర్ ఎన్టీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభంజనం సృష్టించారన్నారు. టీడీపీని స్థాపించన ఏడాదే అధికారంలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. […]
నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా గురువారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి అభిమానులు, టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ప్లెక్సీలలో బాలకృష్ణ ఫోటో లేదని బాలయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. తన ఫోటో లేని ప్లెక్సీలను తొలగించాలని తోటి నాయకులను ఆదేశించారు.
NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన అనంతంర.. బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. తెలుగు వారిని ప్రపంచాలని పరిచయం చేసిన గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ అని ఆయన అన్నారు.
Ntr death anniversary: నేడు ఎన్టీఆర్ 27 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు. తెల్లవారుజామునే కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం బాలకృష్ణ, లక్ష్మీపార్వతి తదితరులు నివాళులు అర్పించారు. తెలుగుజాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తిగా తారక రామారావు గుర్తింపు పొందారు. నటుడిగా ప్రేక్షకుల చేత.. విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా పేరుపొందారు. అనంతరం తెలుగుదేశం పార్టీని స్థాపించి సీఎం […]