Home / NTR District
TDP and YCP Leaders Clashes at Tiruvuru in NTR District: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉద్రిక్తత నెలకొంది. నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా వివాదం చెలరేగింది. దీంతో టీడీపీ, వైసీపీ నేతల వాగ్వాదం, తోపులాట జరిగింది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే వైసీపీ నుంచి ముగ్గురు కౌన్సిలర్లు టీడీపీలోకి వెళ్లారు. కాగా నగర పంచాయతీ ఛైర్మన్ ఎన్నిక నేపథ్యంలో తిరువూరు ఇవాళ ఉదయం నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. […]