Home / Nagarjuna Akkineni
Chiranjeevi and Surekha Wedding Anniversary: మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతుల పెళ్లి రోజు నేడు. వారి వివాహా వార్షికోత్సవాన్ని చిరంజీవి దంపతులు విమానంలో సింపుల్‌గా సెలబ్రేట్ చేశారు. టాలీవుడ్ కింగ్ నాగార్జున, అమల దంపతులు, మహేష్ బాబు సతీమణి నమ్రత శిరొద్కర్తో పాటు సన్నిహితులతో కలిసి చిరంజీవి దంపతులు ప్రత్యేక విమానంలో దుబాయ్ వెళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు(ఫిబ్రవరి 20) వారి పెళ్లి రోజు సందర్భంగా వారికి పూల బొకే ఇచ్చి విషెస్ తెలిపారు. ఈ […]
Nagarajuna About Akhil Marraige: అక్కినేని ఇంట వరుసగా పెళ్లి భాజాలు మోగనున్నాయి. అక్కినేని వారసులు నాగచైతన్య, అఖిల్‌లు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. డిసెంబర్ 4న చై నటి శోభిత దూళిపాళతో ఏడుగులు వేయబోతున్నాడు. వీరిద్దరి పెళ్లి ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా ఉన్న క్రమంలో అఖిల్ ఎంగేజ్మెంట్ ప్రకటన ఇచ్చి అభిమానులను సర్ప్రైజ్ చేశాడు కింగ్ నాగార్జున. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అనంతరం ఫోటోలు షేర్ చేస్తూ చిన్న కోడలిని పరిచయం చేశాడు […]
Nagarjuna Comments on ANR Biopic: దివంగత నటీ, అలనాటి తార సావిత్ర బయోపిక్ ఎంత పెద్ద విజయం సాధించిందో తెలిసిందే. ఆ తర్వాత ఎందరో బయోపిక్‌లు వచ్చాయి కానీ, ‘మహానటి’కి దక్కిన ఆదరణ మరే మూవీకి రాలేదు. అక్కినేని నాగేశ్వరారావు.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఎన్నో మరపురాని చిత్రాలను అందించారు. తన అద్భుతమైన నటనతో ఎన్నో పాత్రలకు జీవం పోసి సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్లు తెలుగు పరిశ్రమకు […]
Nagarjuna Akkineni Comments at IFFI: భారతీయ అంతర్జాతీయ సినిమా పండుగ(IFFI) వేడుకలో నటుడు అక్కినేని నాగార్జున పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సినిమా, టెక్నాలజీ వంటి అంశాలపై అక్కడ చర్చించారు. ఈ చర్చా కార్యక్రమంలో పాల్గొన్న నాగార్జు పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇప్పటి వరకు లేని ఓ అధునాత టెక్నాలజీ తొలిసారి తమ స్టూడియోలో ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. “మన దేశంలో ఇప్పటి వరకు డాల్బీ టెక్నాలజీ లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాను డాల్బీ […]
Kubera First Glimpse Release: నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంతో తమిళ స్టార్ హీరో ధనుష్, నాగార్జులు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. మల్టీస్టారర్‌గా వస్తోన్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. పాన్ ఇండియాగా విడుదల కాబోతోన్న ఈ సినిమాను అమిగోస్ క్రియేషన్స్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లపై సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్ రావులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై బజ్ క్రియేట్ […]
Kubera First Glimpse Release Date: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘కుబేర’. నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతోంది ఈ చిత్రం. ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్స్‌పై సునీల్ నారంగ్ పుస్కూర్ రామ్ మోహన్‌రావులు నిర్మిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో […]
టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ఇటీవలి సినిమాలు ది ఘోస్ట్ మరియు వైల్డ్ డాగ్ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్లుగా నిలిచాయి. త్వరలో నాగార్జున మలయాళ రీమేక్‌లో కనిపించబోతున్నాడని సమాచారం.
ఇంట్లో ఇద్దరు ముగ్గురు చేసిన తప్పుల వల్ల మా అందరికీ ఎఫెక్ట్ అవుతుంది’ అని వీర లెవల్లోయాక్టింగ్ మొదలుపెట్టాడు. బిగ్ బాస్ అందర్నీ కలిపి తిడితే.. శ్రీహాన్ మాత్రం వాళ్లందరూ ఆడట్లేదు.. నేను మాత్రమే ఆడుతున్నా అన్ని బిల్డప్పుల బాబాయ్ లా చెబుతున్నాడు
నాగార్జున సుదీప ఎలిమినేషన్‌ను ప్రకటించగానే బాలాదిత్య, మరీనా కంటతడి పెట్టుకున్నారు.ఐతే , చలాకీ చంటి వెళ్లినప్పుడు కనిపించినంత హడావుడి సుదీప వెళ్లేటప్పుడు కనిపించలేదు
కింగ్ నాగార్జున అభిమానులు అతని 100 వ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగ్ మాట్లాడుతూ నలుగురు దర్శకులతో చర్చలు జరుపుతున్నానని 100 వ చిత్రం త్వరలో ప్రకటించబడుతుందని తెలిపారు.