Home / mystery virus
Mystery Virus : రష్యాలో అంతుచిక్కని వైరస్ విజృంభిస్తున్నట్లు పలు వార్తాసంస్థలు పేర్కొంటున్నాయి. ఆ దేశ ప్రజలు తీవ్రమైన శ్వాసకోస సంబంధిత వ్యాధి, దీర్ఘకాలిక జ్వరంతో బాధపడుతున్నారని తెలిపాయి. వైరస్ వల్ల దగ్గుతున్న సమయంలో రక్తం పడుతోందనే నివేదికలు ప్రపంచ దేశాల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. రష్యాలో మిస్టరీ వైరస్ విజృంభిస్తోందని గత నెల 29న పలు నివేదికలు వెలువడ్డాయి. పలు నగరాల్లో ప్రజలు జ్వరం, ఒళ్లు నొప్పులు, తీవ్ర దగ్గుతో బాధపడుతున్నారని పేర్కొన్నాయి. ఈ క్రమంలోనే వైరస్ […]