Home / Monalisa
Monalisa Acted in Utkarsh Singh Private Song: కుంభమేళ.. ఈ పేరు వినగానే టక్కున గర్తొచ్చేది మోనాలిసా. అక్కడ పూసలు అమ్ముకునే ఆమె సోషల్ మీడియాలో పుణ్యమా అని బాగా వైరల్ అయ్యింది. తెనెలాంటి ఆమె కళ్లకు నెటిజన్స్ ఫిదా అయ్యారు. కుంభమేళలో మెరిసిన దేవకన్య అంటూ ఆమె ఫోటోలు, వీడియోలను తెగ వైరల్ చేశారు. ఈ దెబ్బతో మోనాలిసా ఓవర్నైట్ స్టార్ అయ్యింది. అప్పటి వరకు జానాలను వెతుక్కుంటున్న వెళ్లిన ఆమె కోసం.. ప్రజలే వెతుక్కుంటు […]
Big Twist in Kumbh Mela Monalisa Director Case: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఓ యువతిని సినిమా ఆఫర్ల పేరుతో నమ్మించి వేధింపులకు పాల్పడ్డాడని, పలుమార్లు తనపై శారీరక వేధింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బిజీలో ఉన్న ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా మోనాలిసా కెరీర్ అంతే అంటున్నారు. […]