Home / Latest Entertainment News
Jason Sanjay First Movie Motion Poster: దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందారు. ఎంతోమంది తమిళ ఆడియన్స్ మనసు దొచుకుని అగ్ర హీరోగా ఎదిగారు. ఇప్పుడు ఆయన వారసుడు జాసన్ సంజయ్ ఇండస్ట్రీలో ఎంట్రీకి రెడీ అయ్యాడు. అయితే కెమెరా ముందుకు కాకుండా వెనకాల ఉండి సినిమా తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు. జేసన్ సంజయ్ దర్శకుడిగా తన మొదటి సినిమాకు రెడీ అయ్యాడు. ఈ సినిమాను టాలీవుడ్ హీరో సందీప్ కిషన్‌తో […]
Samantha Father Died: స్టార్ హీరోయిన్ సమంత ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి జోసెఫ్ ప్రభు కన్నుమూశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వేదికగా సమంత వెల్లడించింది. ‘మళ్లీ మనం కలిసుకునేంత వరకు డాడీ.. మిస్ యూ’ అంటూ హార్ట్ బ్రేక్ ఎమోజీతో సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశారు. అయితే ఆయన మరణానికి గల కారణం మాత్రం చెప్పలేదు. అనారోగ్య సమస్యల కారణంగానే ఆయన చనిపోయినట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ఈ […]
Pushpa 2 Pre Release Event: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప 2’ రిలీజ్‌కు అంతా సిద్ధమవుతుంది. రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బ్రందం ‘పుష్ప 2’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేస్తుంది. అయితే మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా టీం దేశమంతా చూట్టేస్తుంది. బీహార్ పాట్నాలో ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఆ తర్వాత కిస్సిక్ సాంగ్ లాంచ్ ఈవెంట్ చెన్నైలో, మొన్న కొచ్చిలో ప్రమోషనల్ […]
Naga Chaitanya and Sobhita Haldi Wedding Celebrations: అక్కినేని నాగచైతన్య, నటి శోభిత ధూళిపాళ పెళ్లి సందడి మొదలైంది. డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి ఘనంగా జరగనున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇక పెళ్లి వేడుకలో భాగంగా తాజాగా శోభిత, నాగచైతన్యల హల్దీ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరికి ఒకేచోట మంగళ స్నానాలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కాబోయే వధూవరులు […]
Pushpa 2 Peeling Song Promo: పుష్ప 2 రిలీజ్‌కు ఇంకా ఆరు రోజులే ఉంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచింది మూవీ టీం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఐటెం సాంగ్ విపరీతమైన బజ్ పెంచాయి. తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. కొన్ని రోజుల క్రితమే కిస్సిక్ సాంగ్‌లో శ్రీలీలతో పుష్పరాజ్ మాస్ డ్యాన్స్ జాతర చూపించారు. క్ సాంగ్ రిలీజ్ చేశారు. తాజాగా శ్రీవల్లితో పుష్ప రాజ్ రొమాన్స్ చూపించబోతున్నారు.’పీలింగ్స్’ అంటూ సాగే […]
Keerthy Suresh Visits Tirumala: హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లంటూ కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలను మరింత బలం చేకూరుస్తూ బాయ్‌ఫ్రెండ్ పరిచయం చేసింది కీర్తి. ఇప్పుడు తాజాగా తన పెళ్లిపై స్వయంగా ప్రకటన ఇచ్చింది. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతున్న నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 20) ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. కుటుంబంతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొంది. దర్శనం అనంతరం ఆమె రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించి స్వామి […]
AR Rahman Talk About Depression After Divorce: విడాకులు తర్వాత మొదటి సారి ఏఆర్ రెహమాన్ మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివర్ ఆప్ ఇండియా(IFFI) వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన విడాకులు, డిప్రెషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న ఈ ఈవెంట్ ముంగిపు వేడుకలను జరుపుకుంది. దీనికి ఏఆర్ రెహమాన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మానసిక ఒత్తిడిపై చర్చించారు. ఈ […]
Ashok Galla Success Tour: గతవారం థియేటర్లో మీడియం రేంజ్ హీరోల సినిమాలు సందడి చేశాయి. అందులో విశ్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’, సత్యదేవ్ ‘జిబ్రా’, అశోక్ గల్లా ‘దేవకి నందన వాసుదేవ’. మూడు డిఫరెంట్ జానర్స్. ఒక్కొక్కొ సినిమా ఒక్కో విధంగా రిజల్ట్ చూశాయి. అయితే ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా దేవకి నందన వాసుదేవ మూవీపై మొదట ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ స్క్రీన్‌ప్లే […]
Vijay Devarakonda Gift to Allu Arjun: ‘పుష్ప 2’ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. మూవీ టీం అంతా పోస్ట్ ప్రోడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇక థియేటర్లో వచ్చేందుకు రెడీ అవుతుంది. సినిమా రిలీజ్ సందర్భంగా బన్నీకి విషెస్ తెలుపుతూ ‘రౌడీ’ హీరో విజయ్ దేవరకొండ బహుమతులు పంపాడు. తన సొంత బ్రాండ్ ‘రౌడీ’ నుంచి ప్రత్యేకంగా పుష్ప పేరుతో డిజైయిన్ చేయించిన టీ […]
Game Changer Naana Hyraanaa Song Out: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంతో తెరకెక్కిన ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్, ఆడియన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ రూపొందిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్లో టాలీవుడ్ అగ్ర నిర్మాత ‘దిల్’ రాజు నిర్మించారు. 2025 జనవరి 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన […]