Home / latest bollywood news
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నాడు. ఫిల్మ్ కెరీర్ పరంగా బ్రహ్మస్త్ర సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ హీరో.. పర్సనల్ లైఫ్ లోనూ తండ్రిగా హ్యాప్పీగా ఉన్నాడు. కాగా ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో చేస్తున్న మూవీ ‘యానిమల్’.
దగ్గుబాటి ఫ్యామిలీ హీరోలైన విక్టరీ వెంకటేష్, రానా మొదటిసారి కలిసి నటించిన వెబ్ సిరీస్ "రానా నాయుడు". నెట్ ఫ్లిక్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సిరీస్ కు కరణ్ అన్షుమాన్, సుపర్న్ ఎస్. వర్మ దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో వెంకటేష్, రానా తండ్రి కొడుకులుగా కనిపించనున్నారు.
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా తాజాగా మూడు మూళ్ల బంధంలోకి అడుగుపెట్టినట్లు తెలుస్తోంది.కొద్ది రోజులుగా వీరి పెళ్లి వార్తలు బాలీవుడ్ మీడియాల్లో వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో కియారా-సిద్ధార్థ్‌ల పెళ్లి అయిపోయిందని తాజా సమాచారం.రాజస్థాన్‌లోని జైసల్మీర్‌లోని సూర్యగఢ్ ప్యాలెస్‌లో వీరి వివాహా వేడుక అత్యంత ఘనంగా జరిగింది.
బాలీవుడ్ స్టార్ జోడి కియారా అద్వానీ- సిద్దార్ధ్ మల్హోత్రా వెడ్డింగ్ కోసం రాజస్థాన్, జైసల్మేర్ లోని సూర్యఘడ్ ప్యాలెస్ వేదికగా మారింది.
బాలీవుడ్ ప్రేమపక్షులు కియారా అద్వానీ- సిద్దార్థ్ మల్హోత్రాలు గత కొంత కాలంలా డేటింగ్ ఉన్నట్టు బీటౌన్ లో న్యూస్ హల్ చల్ చేసింది.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వం వహించిన 'ది కశ్మీర్ ఫైల్స్' ప్రతిష్టాత్మక స్విట్జర్లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క 'అధికారిక ఎంపిక' విభాగంలో ఎంపికైంది.
సుఖేష్ చంద్రశేఖర్‌కు సంబంధించిన కేసులో తన పేరును అన్యాయంగా చేర్చారంటూ నటి నోరా ఫతేహి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పై రూ. 200 కోట్ల పరువు నష్టం కేసు దాఖలు చేసింది.
బాహుబలి , బాహుబలి 2 , కేజీఎఫ్ , ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 , పుష్ప , కాంతారా వంటి చిత్రాలు దేశ వ్యాప్తంగా సత్తా చాటాయి. ముఖ్యంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రిలో దక్షిణాది సినిమాల కన్నా బాలీవుడ్ దే ఎక్కువ హవా నడిచేది. కానీ బాహుబలి తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా సౌత్
షారుక్ ఖాన్ ఇటీవల మక్కాను సందర్శించి అక్కడి సంప్రదాయ పద్ధతిలో పూజలు నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా శక్తిపీఠాల్లో ఒకటిగా విరాజిల్లుతున్న జమ్మూలోని మాతా వైష్ణో దేవి ఆలయాన్ని ఈ హీరో సందర్శించారు. ప్రస్తుతం వైష్ణో దేవి ఆలయం వద్ద ఎస్సార్కే ఉన్న ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.