Home / latest Andhra Pradesh news
టీడీపీ సభల్లో వరుస మరణాల తర్వాత నియంత్రణా చర్యల కింద ఏకంగా రోడ్ షోలనే రద్దు చేస్తూ జీ.వో జారీ చేసింది వైసీపీ ప్రభుత్వం. దీనిపై రాజకీయ పార్టీలు స్పందిస్తూ పలు విమర్శలు గుప్పించాయి.
వైసీపీ లో పార్టీ ఫిరాయింపుల ఊహాగానాలు ఎక్కువగా వినిపిస్తున్న సమయంలో తాజాగా మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత వ్యాఖ్యలు వైసీపీ పార్టీలో దుమారం రేపుతున్నాయి.
ఆంధ్రాలో పవన్ , తెలంగాణ లో బండి సంజయ్ ను వీక్ చేసే కుట్ర జగన్, కేసీఆర్లు కలిసి చేస్తున్నారని బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బుధవారం కుప్పంలో పర్యటించనున్నారు.ఈ సందర్భంగా టీడీపీ కార్యకర్తలు చేస్తున్న ఏర్పాట్లకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు.