Home / killed young man
Murder in Hyderabad: గంజాయి మత్తులో ఓ యువకున్ని హత్య చేశారు దుండగులు. ఈ ఘటన హైదరాబాద్లోని కేపీహెచ్బీలో జరిగింది. ఆదివారం అర్ధరాత్రి గంజాయి మత్తులో ఉన్న కొందరు ఓ యువకుడిని హత్య చేశారు. సర్దార్ పటేల్ నగర్లోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో ఉన్న పార్క్లో ఐదుగురు యువకులు గంజాయి సేవిస్తూ న్యూసెన్స్ చేశారు. దీంతో దుండగులను వెంకటరమణ అనే యువకుడు నిలదీశాడు. ఈ క్రమంలో పవన్ అనే యువకుడు ఇనుప కడ్డీని వెంకటరమణ గుండెల్లో […]