Home / kareena kapoor khan
Kareena Kapoor Khan About Intimated Scenes: బాలీవుడ్ అంటే ఎవరికైనా టక్కున ఇంటిమేటెడ్ సీన్స్ నే గుర్తుకు వస్తాయి. రొమాంటిక్ సీన్స్ కానీ, రొమాంటిక్ సాంగ్స్ కానీ లేకపోతే బాలీవుడ్ లో ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వదు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్స్అయితే అందాల ఆరబోత కచ్చితంగా చేయాలి. అయితే ఇకనుంచి అలాంటివేమీ తన దగ్గర కుదరవు అని చెప్పుకొచ్చింది బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్. బాలీవుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి […]