Home / Jurassic World Rebirth
Jurassic World Rebirth Trailer: జురాసిక్ వరల్డ్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ ఫ్రాంఛైస్కి అభిమానులు ఉన్నారు. జురాసిక్ వరల్డ్ నుంచి సినిమా అనగానే అభిమానులంతా సైన్స్ ఫిక్షన్ వరల్డ్‌లో తేలిపోతుంటారు. హాలీవుడ్ దగ్గిజ దర్శకుడు స్టివెన్ స్పీల్ బర్గ్ జురాసిక్ పార్క్ అంటూ ఈ సైన్స్ ఫిక్షన్ జానర్‌ని పరిచయం చేశాడు. అప్పటి వరకు యాక్షన్, లవ్‌స్టోరీస్, హిస్టారికల్ చిత్రాలతో అలరించిన ఆయన […]