Home / janasena chief pawan kalyan
తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్‌పై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ స్పందించారు. చంద్రబాబు అరెస్ట్‌ను తీవ్రంగా ఖండించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియోను విడుదల చేశారు. ‘‘చంద్రబాబు ఒక మహానీయుడు.
ఏపీలో రాజకీయాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. 14 సంవత్సరాలు సీఎంగా పని చేసిన తెదేపా అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అరెస్టు కావడం ఒక్కసారిగా రాష్ట్రాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఈ క్రమంలోనే అదే రోజు పవన్ కళ్యాణ్.. విజయవాడ రావాల్సి ఉండగా ఆయన విమానానికి అనుమతించవద్దని
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ.. తెలుగుదేశం పార్టీ నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. కాగా ఈ బంద్ కు ప్రతిపక్ష పార్టీలు అయిన జనసేన, సీపీఐ, లోక్‌సత్తా సహా వివిధ వర్గాలు మద్దతు ప్రకటించాయి. ఈ తరుణంలోనే పలు ప్రైవేటు పాఠశాలలకు ఒక రోజు సెలవు ఇస్తున్నట్లు యాజమాన్యాలు ప్రకటించాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. మన కోసం ఓ వ్యక్తి నిలబడినప్పుడు తిరిగి మద్దతివ్వడం పద్ధతని ఆయన చెప్పారు. ఆదివారం రాత్రి మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఏపీ సీఎం జగన్ పై తీవ్ర స్దాయిలో మండిపడ్డారు.
పోలీసు సెక్యూరిటీ నడుమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరి కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల యంత్రాంగం దగ్గరుండి కార్యాలయానికి చేర్చారు. దారంతా జనసైనికులు రక్షణ వలయంగా వెంట సాగారు. మంగళగిరికి వెళ్లాలని బయల్దేరిన జనసేనానిని జగ్గయ్యపేటలోని గరికపాడు దగ్గర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును అరెస్టు చేయడం రాజకీయ కక్ష సాధింపే అని జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని పవన్ ప్రశ్నించారు. చంద్రబాబుకు నా సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని.. ఇది కచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు చర్యేనన్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామని..
గురుపూజోత్సవం సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేసారు.జన్మనిచ్చిన అమ్మానాన్నల తరవాత మనకు అంతటి ఆప్యాయత, వాత్సల్యం లభించేది గురు దేవుళ్ళ దగ్గరే నని పవన్ అన్నారు.
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జనసేనాని పవన్ ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న తరుణంలో అభిమానులంతా పలు విధాలుగా అభిమానాన్ని తెలియజేస్తున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలలో అన్న దానం, రక్త దానం, అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టారు.
జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని 470 కేజీల వెండితో చిత్ర రూపం తీర్చిదిద్ది మెమరబుల్ గిఫ్ట్ ఇచ్చారు. నెల్లూరు నగర పార్టీ అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్ బాబు ఆధ్వర్యంలో ఈ కళాకృతిని తయారు చేయించారని తెలుస్తుంది. కాగా ఇందుకు సంబంధించిన మేకింగ్ వీడియోను
సామూహిక అత్యాచార బాధితురాలిని సంరక్షించాలి. నిందితులను కఠినంగా శిక్షించాలని జనసేన అదినేత పవన్ కళ్యాణ్ అన్నారు. హైదరాబాద్ మీర్ పేట ప్రాంతంలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటన తీవ్రంగా కలచివేసిందన్నారు.