Home / janasena chief pawan kalyan
ఏడాది కింద ఈ ప్రాంతాలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి అనుమానాస్పదంగా చనిపోతే ఇప్పటి వరకూ పోస్టుమార్టం రిపోర్టు ఇవ్వలేదు. బాధితులు తమ బిడ్డ ఎలా చనిపోయాడో చెప్పండి దోషులకు శిక్షపడేలా చేయండి అని కోరుకుంటున్నారు.
జనసేన యువశక్తి వేదికగా పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా మంత్రి రోజా, అంబటి రాంబాబులకు పవన్ ఇచ్చిపడేశారు. మంత్రి రోజాని డైమండ్ రాణి అని పవన్ విమర్శించారు.
వైసీపీ నేతలు తనను నిలకడలేని రాజకీయ నాయకుడు అంటుండడం పట్ల జనసేనాని పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో యువత, పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు.
నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డినే ఎదుర్కొన్న వాడిని, గుర్తు పెట్టుకోండి. ఆయన ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడే పంచెలు ఊడిపోయేలా తరిమి కొట్టందని చెప్పా.. నన్ను భయపెట్టాలని చూసినా, నాపై దాడులు చేసినా నేను భయపడలేదన్నారు పవన్ కళ్యాణ్.
"నాకు, ఉత్తరాంధ్రకు ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఉత్తరాంధ్ర గడ్డపైనే నటనలో ఓనమాలు దిద్దుకున్నాను. ఆట, పాట, కవిత, కళ అన్నీ ఉత్తరాంధ్ర నేర్పినవే. ఏం పిల్లడో ఎల్దమొస్తవా అంటూ పాడిన వంగపండు వంటి వారు నాకు స్ఫూర్తి.
ముందుగా అందరికీ స్వామి వివేకానందుడి జయంతి శుభాకాంక్షలు అంటూ ప్రసంగం ప్రారంభించారు. మనల్నిచినలా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కల్యాణ్.. మనదేశం సంపద యువత... యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.
నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ రణస్థలంలో జరుగుతోన్న యువశక్తి సభలో తన ఉపన్యాసాన్ని ప్రారంభించారు పవన్ కళ్యాణ్. మనదేశం సంపద యువత... యువత బంగారు భవిష్యత్ కోసం బాధ్యతగా పనిచేస్తా అన్నారు.
పవన్ కళ్యాణ్ రికార్డులకోసమో, ఆస్తులు కూడబెట్టడం కోసమో సినిమాలు చేయడం లేదని కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసమే సినిమాలు చేస్తున్నారని హైపర్ ఆది అన్నారు.
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.