Home / Jamili Elections
Jamili Elections : జమిలి ఎన్నికల కోసం లోక్సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. కమిటీ కాల పరిమితిని పెంచేందుకు లోక్సభ అంగీకరించింది. బీజేపీ ఎంపీ పీపీ చౌదరి ప్రతిపాదించిన తీర్మానానికి సభ ఇవాళ ఆమోదం తెలిపింది. బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలి.. వర్షాకాల సమావేశాల చివరివారంలో మొదటిరోజు వరకు గడువు పొడిగించింది. దేశవ్యాప్తంగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలను […]