Home / Jagga Reddy
Jagga Reddy : కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సీనియర్ నేత, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జగ్గారెడ్డి వెండితెరపై కనిపించనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతల్లో ఉన్న ఆయన పార్టీలో చురుగ్గా ఉంటూనే నటనా రంగంలోకి అడుగు పెడుతున్నారు. ‘జగ్గారెడ్డి-ఏ వార్ ఆఫ్ లవ్’ పేరుతో సినిమా నిర్మాణం కాబోతున్నది. ఆయన నిజజీవిత పాత్రనే సినిమాల్లో జగ్గారెడ్డి పోషించనున్నారు. ఈ ఉగాదికి కథ వింటానని, వచ్చే ఉగాదికి సినిమా విడుదల చేస్తామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, […]