Home / Jagadeka Veerudu Athiloka Sundari Re Release
Jagadeka Veerudu Athiloka Sundari Re Release: టాలీవుడ్ లో ట్రెండ్ ఏం నడుస్తుంది అంటే టక్కున రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తుంది అని టక్కున చెప్పేస్తారు. కొత్త సినిమాలు రిలీజ్ అయితే హడావిడి ఉంటుందో లేదో తెలియదు కానీ.. రీ రిలీజ్ ల హంగామా మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అప్పట్లో హల్చల్ చేసిన సినిమాలు .. ఇప్పుడు సరికొత్తగా రీ రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్.. అప్పుడు చేయలేని హంగామా ఇప్పుడు చేస్తున్నారు. […]