Home / IPL Schedule 2025
IPL Schedule 2025 set to be announced next week: క్రికెట్ అభిమానులకు కిక్కిచ్చే వార్త. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్ డేట్స్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు మరో వారం రోజుల్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల కానుంది. ఈ మెగా లీగ్ ఫుల్ షెడ్యూల్‌ను ప్రకటించేందుకు బీసీసీఐ సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే మ్యాచ్ ప్రారంభం తేదీలతో పాటు ఫైనల్ మ్యాచ్‌కు సంబంధించిన తేదీలను బీసీసీఐ ఖరారు చేసిందని […]