Home / India - Pakistan War
Pakistan Missile Attack on Shambhu Temple in Jammu: ఆలయాలే టార్గెట్ గా పాకిస్థాన్ మిసైల్స్ ను ప్రయోగిస్తోంది. ఆలయాలు, గురుద్వారాలను టార్గెట్ చేసి భారత్ లో మత ఘర్షణలు సృష్టించాలని చూస్తోంది. అందులో భాగంగానే అమృత్ సర్ గోల్డెన్ టెంపుల్, నార్త్ ఇండియాలోని టెంపుల్స్ ను టార్గెట్ చేసుకుంది. జమ్మూలోని ప్రఖ్యాత శంభు ఆలయంపై మిస్సైల్ దాడి చేసింది. భారత్ సైన్యం అప్రమత్తమై. ఆలయం గేటు వద్దే గగనతలంలో మిస్సైల్‌ను భారత్ కూల్చివేసింది. […]
Indian Army attack on Pak Air Base: పాక్ మిలటరీ బేస్‌లను టార్గెట్‌గా భారత్ మిస్సైల్ దాడులు చేస్తుంది. ఇప్పటి వరకు ఓపిక పట్టిన భారత్ కు పాకిస్థాన్ పిచ్చి చేష్టలు అసహనం తెప్పించాయి. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్ లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేయగా, పాక్ ఆర్మీ అందుకు జవాబు చెబుతోంది. ఉగ్రవాదులకు బదులుగా పాక్ ఆర్మీ స్పందించడంతో పాకిస్థాన్ ను లష్కరే తీవ్రవాదులు నడినిస్తున్నారా అన్నా అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం […]
India Pakistan War Updates: పాకిస్థాన్ ను భారత్ చావు దెబ్బ కొట్టింది. పాక్ డ్రోన్ దాడులకు ప్రతీకారంగా భారత్ దాడి చేసింది. ఎయిర్ టు సర్ ప్రైజ్ మిస్సైల్స్ తో 5 నగరాలపై ఇండియా విరుచుకుపడింది. లాహోర్, ఇస్తామాబాద్, రావల్పిండిపై అటాక్ చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్ పై మిసైల్ దాడి చేసింది. మూడు ఎయిర్ బేస్ లపై దాడి జరిగినట్టు పాకిస్తాన్ ప్రకటించింది. రావల్పిండిలో వరుసగా మూడు చోట్ల భారత్ దాడికి […]